Saturday, March 21, 2026
Home » ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాష్ రెడ్డికి సీబీఐ ఆదేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాష్ రెడ్డికి సీబీఐ ఆదేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో 19న విచారణకు రావాలని చెప్పింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ముందు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన నాగేళ్ళ విశ్వేశ్వరరెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డితో వీరు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. వీరితో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో సంభాషణలు జరిపారని సీబీఐ.

వెంటనే విచారణకు రావాలి : అవినాష్ రెడ్డికి సీబీఐ ఆదేశం

ఎంపీ అవినాశ్ రెడ్డిని వెంటనే విచారణకు హాజరుకావాలని సీబీఐ వైద్యులు వైసీపీలోకి వచ్చారు. సీబీఐని నాలుగు రోజులు అవినాశ్ రెడ్డి గడువు ముగిసింది. ఈ మేరకు ఆయన రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఆయన విజ్ఙప్తిని తిరస్కరించారు. వెంటనే విచారణకు మాజరుకావాలని సూచించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch