22
MPDO మిస్సింగ్ మిస్టరీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును ఓ ప్రజాప్రతినిధి అండతో కాంట్రాక్టర్ ఎగ్గొట్టాడు. డబ్బులు చెల్లించాల్సిందిగా ఎంపీడీవోపై ఒత్తిడి చేయడంతో అతను ఆత్మహత్య చేసుకుంటూ అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ విచారణకు