3
ఏపీలోని అమరావతి రాజధానిలో ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చన్న సుప్రీం కోర్టు. ఆర్–5 జోన్ పై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు తుది తీర్పనకు కట్టుబడి ఉండాలన్న ధర్మాసనం.