Saturday, March 21, 2026
Home » కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి దగ్గర కొనసాగుతున్న ఉత్కంఠ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి దగ్గర కొనసాగుతున్న ఉత్కంఠ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు హైదరాబాదుకు వెళ్లినా ఆస్పత్రిని వైసీపీ శ్రేణులు వదల్లేదు. ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రి బయట అవినాశ్ అనుచరులు, నాయకులు, కార్యకర్తలు పహారా కాస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch