Thursday, March 19, 2026
Home » గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సముల్లాఖాన్‌ ముందే కార్వాన్‌కు చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్‌ కో ఆర్డినేషన్‌ సమావేశంలో ఈ విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వర్గంగా వీడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంతజెప్పినా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇక చేసేదేమి లేక గాంధీభవన్‌ నుంచి అసహనంతో వెళ్లిపోయారు ఎంపీ సవల్లాఖాన్‌.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch