Thursday, November 21, 2024
Home » ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మొదలైన సునీత లాయర్ల వాదనలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మొదలైన సునీత లాయర్ల వాదనలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మొదలైన సునీతా రెడ్డి లాయర్ల వాదనలు. వివేకా కేసులో ఈ రోజే అందరి వాదనలు వింటామన్న హైకోర్టు. అవినాష్ రెడ్డి తరపు లాయర్ల వాదనలు ముగిశాయి. సుమారు ఐదున్నర గంటలపాటు వాదనలు వినిపించిన అవినాశ్ రెడ్డి లాయర్లు. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch