13

ముద్ర,పానుగల్:- నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమీషన్ వనపర్తి జిల్లా ఛైర్మెన్ గా పానుగల్ అని షాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకునమోని మౌనిక నియామించిన తెలంగాణ స్టేట్ ఛైర్మెన్ వల్దాస్ చంద్రశేఖర్ యాదవ్.వినియోగదారులకు సేవలను అందించాలని ఉద్దేశించి చట్టపరంగా ఉన్న హక్కులపై అవగాహన లేక అనేక మంది నష్టపోతున్నారని వారి పట్ల తిరుపతి పక్షాన పోరాడటం న్యాయం. అలా చూడడమే తమ లక్ష్యం అని ఆమె చెప్పింది.
త్వరలో సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే హైదరాబాద్ ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు.ది నేషనల్ కన్స్యూమర్స్ కమీషన్ జిల్లా ఛైర్మెన్ గా మౌనిక తిరుపతి యాదవ్ ను నియమించడం పట్ల శాగాపూర్ గ్రామ ప్రజలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మండల స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు.