Thursday, March 19, 2026
Home » హైదరాబాద్ లో ఘోర విషాదం… గోడ కూలి ఏడుగురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

హైదరాబాద్ లో ఘోర విషాదం… గోడ కూలి ఏడుగురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 హైదరాబాద్ లో ఘోర విషాదం... గోడ కూలి ఏడుగురు మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు.బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా, మృతులు ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు.మృతులు ఒడిశాకు చెందిన తిరుపతి, శంకర్, రాజు, ఖుషి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ యాదవ్, గీత, నాలుగేళ్ల చిన్నారి హిమాన్షుగా పేర్కొన్నారు.నిర్మాణంలో ఉన్న రిటన్నింగ్ వాల్ అక్కడ పని చేస్తున్నవారిపై పడడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch