Monday, June 22, 2026
Home » కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


అక్షయ తృతీయ సందర్భంగా వినయ్ ఛారిటీ ప్రోగ్రామ్

ముద్రణ విలేఖరి: రాజేంద్రనగర్: అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్, రెనోవా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో హైదర్ షాకోట్ లోని కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ఆశ్రమంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

ఆసుపత్రికి చెందిన వైద్యులు పాల్గొని వృద్ధులు, అనాథలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి లయన్స్ క్లబ్ హైదరాబాద్ నవభారత్ అధ్యక్షుడు బి వి ఎస్ రావు (బి వినయ్) కుటుంబం ఆధ్వర్యంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం జరిగింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch