Tuesday, February 24, 2026
Home » తిరుమలలో చిక్కిన 5వ చిరుత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమలలో చిక్కిన 5వ చిరుత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



తిరుమల: తిరుమలలో ఐదో చిరుత చిక్కింది. టీటీడీ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. నరసింహ స్వామి ఆలయం వద్ద చిరుతను సహాయక అధికారులు బంధించారు. నాలుగురోజుల క్రితం అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch