Thursday, February 19, 2026
Home » శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం..

శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం..

0 comment

శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అభయా ఫౌండేషన్ హైదరాబాద్, రీగల్ రెక్నా పర్డ్ అనే కార్పొరేట్ సంస్థ సౌజన్యం తో ఖమ్మం లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స వారి ప్రోత్సాహం తో శ్రీ రామకృష్ణ విద్యాలయం పాఠశాలకు కంపుటర్ ల్యాబ్ ను స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ బాలచంద్ర పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి అభయా భవిత లోని 10 అంశాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం విభాగ్ అధ్యక్షులు గోంగూర వెంకటేశ్వరరావు, పాఠశాల కార్యదర్శి శ్రీనివాసరావు, విభాగ్ కార్యదర్శి వేమవరపు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch