Saturday, October 19, 2024
Home » మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం..

మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం..

0 comment

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో ఆయన క్యాంపు కార్యాలయంలో 80 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ దుద్దుకూరు వెంకటేశ్వరావు, రాపర్తి శరత్, మలీడు జగన్, అన్ని డివిజన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch