Tuesday, February 24, 2026
Home » గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు అరెస్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు అరెస్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



విశాఖపట్నం : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టుపై గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

ఆయన దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. అర్థరాత్రి హైడ్రామ సూచించిన.

జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారని, ఆ అక్కసుతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు లేదని అన్నారు. ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు.

మొదటిసారి తన పేరు కూడా యాడ్ చేసింది, ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నానని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch