Thursday, February 26, 2026
Home » ఓటు హక్కు వినియోగించుకున్నా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఓటు హక్కు వినియోగించుకున్నా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఓటు హక్కు వినియోగించుకున్నా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర. వనపర్తి:- వనపర్తి నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రని ఐ.డి. ఒ.సి. లోనిీకృత కంట్రోల్ రూమ్ నుండి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు.అనంతరం జిల్లా రాష్ట్రంలోని మర్రికుంట ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా,వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch