Thursday, February 26, 2026
Home » తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


తుంగతుర్తి ముద్రణ:-తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తన ఓటు హక్కును ఆయన స్వగ్రామం ధర్మారం గ్రామంలో సతీసమేతంగా వినియోగించుకున్నారు.మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తన ఓటు హక్కును తిరుమలగిరి మండల సతీసమేతంగా వినియోగించుకున్నారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జు దీపిక యుగంధర్ రావు తన ఓటు హక్కును వారి స్వగ్రామం తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో వినియోగించుకున్నారు.ఏఐసీసీ సభ్యుడు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి తన ఓటు హక్కును స్వగ్రామం తుంగతుర్తిలో వినియోగించుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch