1
స్కాంలో తొలుత ఏ-1గా చంద్రబాబు విశేషాలు రాగా.. సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో చంద్రబాబు పేరును ఏ-37గా గుర్తించారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఆర్థిక కార్యదర్శి అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ నివేదించింది. కాగా ఏ-1గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు.