Sunday, March 22, 2026
Home » ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి: ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు. తిరుపతి శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ కెసిఆర్ కుటుంబ సభ్యులు వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి దక్షిణ గోపురం వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సిబ్బంది ఉన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch