Wednesday, March 25, 2026
Home » తుంగతుర్తి మండల మండలం ఘనంగా ఎమ్మెల్యే మందుల సామెల్ పుట్టినరోజు వేడుకలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తుంగతుర్తి మండల మండలం ఘనంగా ఎమ్మెల్యే మందుల సామెల్ పుట్టినరోజు వేడుకలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తుంగతుర్తి మండల మండలం ఘనంగా ఎమ్మెల్యే మందుల సామెల్ పుట్టినరోజు వేడుకలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • 75 కేజీల కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు
  • స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు

తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పుట్టినరోజు వేడుకలు తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 75 కేజీల భారీ కేకు కట్ చేసి కార్యకర్తలు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కార్యకర్తలు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch