9
శుక్రవారం (10-10-25): అల్లూరి అల్లూరి, అనంతపురం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే కురిసే.