Thursday, March 19, 2026
Home » తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో కొద్ది క్రితమే పార్లమెంట్‌ ఎన్నికల సమయం ముగిసింది. ఈ విధంగానే రాష్ట్రంలో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగడానికి తెలుస్తుంది. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం. మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ. జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాన సమాచారం.

షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికల నిర్వహణ జరగనుండగా… 10లోపు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్..మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2 గంటల తరువాత కౌంటింగ్.. అదే ఉప సర్పంచ్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch