Wednesday, February 25, 2026
Home » నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఎంతో కాలంగా డీఎస్సీ కోసం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వచ్చాయి. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు మంత్రి బొత్స సత్యనారాయణ.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch