12
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పూర్తి. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో ఉన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు వివిధ రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
