Thursday, March 19, 2026
Home » కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,పానుగల్:- దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఆదివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పానగల్ మండలం రేమద్దుల, తెల్ల రాళ్లపల్లి తండా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శాంతమ్మ,సీపీఎం పార్టీ నాయకులు బాల్య నాయక్, భగత్,యం.వెంకటయ్య, జి వెంకటయ్య,ఖాజ,భాస్కర్,కోదండరాములు,ఆర్ నిరంజన్,డి.చంద్రశేఖర్,భాస్కర్ గౌడ్,బాల్ రెడ్డి, డి.శాంతయ్య, చిన్న నిరంజన్,అన్నె బిచ్చయ్య,రాజు,ఈశ్వర్,దాసు,ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు చిట్టెమ్మ, నాయకులు బాబు నాయక్,రాజు నాయక్,కృష్ణా నాయక్ గిరిజన సంఘం నాయకులు సోమ్లా నాయక్,లక్ష్మణ్ నాయక్,తదితరులు ఉన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch