37

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 2024, మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి.