4

ముద్ర,తెలంగాణ:-రేపాటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. రెండుగా స్టైఫండ్‌లో పెండింగ్‌లో ఉన్న వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల స్టైఫండ్ పెండింగ్‌లో ఉన్నాయి.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవలే ప్రతినెల 15లోపు స్టైఫండ్ విడుదల చేశారు. అయినా ఇంకా 2 నెలల స్టైఫండ్ రాలేదని, ఆర్ధిక శాఖ నుండి రెండు, మూడు రోజుల్లో స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జూనియర్ సమ్మెకు దిగనున్నారు.