46
అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భగవాన్ కి సిఎంఆర్ఎఫ్ ద్వారా 16500/- /- రూపాయల చెక్కును ఎమ్మెల్యే గారు స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.