34
అమరావతి రాజధాని లోని 25 వేల ఎకరాల భూమి లో పెరిగిన పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలు మొత్తం జంగిల్ క్లియరెన్స్ కోసం అంద్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి 36.5 కోట్లు గా నిర్ణయించింది.