Saturday, March 14, 2026
Home » వృద్ధుల భవనానికి నరేందర్ రెడ్డి రూ. లక్ష విరాళం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

వృద్ధుల భవనానికి నరేందర్ రెడ్డి రూ. లక్ష విరాళం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 వృద్ధుల భవనానికి నరేందర్ రెడ్డి రూ.  లక్ష విరాళం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్రణ ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండల బ్రాడ్‌బ్లిక్ వయో వృద్ధుల సంక్షేమ సంఘం ఆశ్రయ భవనానికి బీబీనగర్ ఎంపీటీసీ-2 గోలి నరేందర్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాసుల సత్యనారాయణ, యెర్రం మనోహర్, ఆగమయ్యగౌడ్, నరసింహా రెడ్డి, బోర్ర లింగారెడ్డి, సన్నిబోయిన ప్రసాద్, మంగ అశోక్, వీరేశం, ముత్యాలు, శివయ్య నిర్వహించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch