8
ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో. ఇవాళ కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల రహదారుల శాఖ నితిన్ గడ్కరీతో భేటీ భేటీ అయ్యారు.కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ సహా ప్రధాన రహదారులపై చర్చించారు.