Tuesday, February 24, 2026
Home » బ్రేకింగ్ న్యూస్ – జనసేన పార్టీకి బిగ్‌షాక్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

బ్రేకింగ్ న్యూస్ – జనసేన పార్టీకి బిగ్‌షాక్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 బ్రేకింగ్ న్యూస్ - జనసేన పార్టీకి బిగ్‌షాక్‌ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ముఖ్యనేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీలకు, వీర మహిళలకు, జన సైనికులకు , పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రకటనలో మహేశ్ ప్రకటించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch