Tuesday, February 24, 2026
Home » వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ వాలంటీర్లకు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతామని ప్రకటించారు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు.వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామన్నారు.ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి అన్నారు చంద్రబాబు నాయుడు.

ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు పంచాంగ కర్త మాచిరాజు వేణుగోపాల్ తరపున పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని. 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch