3

నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామపంచాయతీ కి చెందిన గడ్డంపల్లి అపర్ణ బచ్చిరెడ్డి ల సంతానం అయినా గడ్డంపల్లి రాంరెడ్డి అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ గ్రాడిషన్ డే సందర్భంగా మోడీ స్మారక కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర చిత్రపటం చూపించడం తమ కుటుంబ గర్వంగా ఉందని వారి సభ్యులు తెలియజేశారు.