Tuesday, February 24, 2026
Home » జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లోగా వివరణ అందించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch