3

ముద్ర,తెలంగాణ:- బెంగుళూరు రేవంత్ పార్టీ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు దొరికిన నిందితులపై పోలీసులు దృష్టి పెట్టారు. తాజాగా జీఆర్ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీకి సమీపంలోని పోలీస్ స్టేషన్‌పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. రేవ్ పార్టీ విషయం తెలిసి కూడా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోరుకున్న హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు.