Tuesday, February 24, 2026
Home » అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లాలో ఉంటారు. రెండ్రోజుల పాటు జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కదిరికి చేరుకున్న ఆయన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి బాలకృష్ణ రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch