4

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో రేవంత్ సర్కార్ కు ఈసీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.