7
గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం. ఇందులో అక్రమాల విలువ రూ .1000 కోట్లుపైనే ఉంటుందని అంచనా. విచారణ కొనసాగుతున్నట్లు ఈడీ.