Sunday, March 15, 2026
Home » రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయిన తర్వాత తొలిసారి కలవడంతో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch