Friday, March 20, 2026
Home » 44,163 మంది వాలంటీర్లు రాజీనామా… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

44,163 మంది వాలంటీర్లు రాజీనామా… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 44,163 మంది వాలంటీర్లు రాజీనామా... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశార‌ని ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో వెల్ల‌డించారు. రూ. 180 కోట్ల న‌గ‌దుతో పాటు రూ. 41 కోట్ల విలువైన ఆభరణాలు, ప‌రికరాలు, వ‌స్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.22 కోట్ల విలువైన మద్యం, రూ.31 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch