Sunday, March 22, 2026
Home » YS Sharmila – ఈరోజు విశాఖలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

YS Sharmila – ఈరోజు విశాఖలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 YS Sharmila - ఈరోజు విశాఖలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ విశాఖలో ఉండనున్నారు. న్యాయ యాత్రలో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళంలోని టెక్కలి, పలాసలో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు పలాస పాత బస్టాండ్ ఆవరణలో జరిగే సభలో ప్రసంగిస్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch