Sunday, March 22, 2026
Home » చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైఎస్‌ జగన్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్‌ మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు పథకాలు ముగింపు అవుతాయని తెలియజేసారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch