8

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్‌కు ముద్రగడ సవాల్ విసిరారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరతానని.. లేదంటే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చిన పవన్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. జనసేన త్వరలోనే ప్యాకప్ అవడానికి.