ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లబోతోంది. ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే శ్రీలంక టూర్ కు ఇండియా జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, ఈ సిరీస్ కోసం భారత జట్టు సరికొత్తగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే జట్టులో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ విధంగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ రెండు సిరీస్‌లకు జట్లను ప్రకటించింది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్‌కు ప్రముఖ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, విశ్రాంతి అందించిన బీసీసీఐ ఆఫర్లు. శ్రీలంకతో టి20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాకు, వన్డే సిరీస్‌లో కె.ఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ ప్రతిపాదనని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. టి20 వరల్డ్ కప్-2024కి దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం జింబాంబే పర్యటనలో ఉంది. ఈ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది. ఈ నెల 27న జరగనున్న టి20 మ్యాచ్‌తో భారత పర్యటన ప్రారంభమవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలంకతో వన్డే సిరీస్ కు సీనియర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. రానున్న రోజుల్లో షెడ్యూల్ దృష్టిలో పెట్టుకుని వీరికి రెస్ట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వీరు తిరిగి సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ మ్యాక్‌కు అక్కడికి వస్తారని బిసిసిఐకి చెందిన ఒక సీనియర్ అధికారి. కాగా, రెండో టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్ కు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.