Friday, March 13, 2026
Home » గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఇద్దరు మృతి… ఒకరి పరిస్థితి విషమం

హుజూర్ నగర్, ముద్రణ ప్రతినిధి: డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ప్రమాద సంఘటన బుధవారం గోపాలపురం గ్రామంలో జరిగింది. గరిడేపల్లి మండలం వెంకట రామ పురానికి చెందిన కుర్ర సైదులు పాప శ్రీజ, మరొకరు హుజూర్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కుర్ర సైదులు, పాప శ్రీజ మృతి చెందారు. తీవ్రగాయాలు అయిన మరొక వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch