Sunday, February 22, 2026
Home » ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం – Sravya News

ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం – Sravya News

by News Watch
0 comment
ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం


ఈసారి ఎన్ని దరఖాస్తులంటే…?

ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653. వీటిలో పేపర్‌ -1కు 63,261, పేపర్‌-2కు 1,20,392. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారి సంఖ్య 15 వేలకుపైగా. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch