Friday, April 10, 2026
Home » లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు..

లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు..

0 comment

లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు దర్శించుకున్నారు. గుంటూరు లోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు అందరూ జవాబుదారీ తనంగా ఉండేలా చేస్తాం

పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయనీ తెలిపారు. ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తామని పేర్కోన్నారు. క్రింది స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చాడనికి కృషి చేస్తామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch