15
సివిల్ వివాదాల్లో పోలీసుల పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం.