Thursday, March 12, 2026
Home » పాత బస్తీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పాత బస్తీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
పాత బస్తీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు...



ముద్ర,హైదరాబాద్:-పాతబస్తీ పలు హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అరేబియన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు చేసి ఫ్రిజ్లో కుళ్లిన మాంసం. పాడైపోయిన ఫ్రిజ్‌లో వండిన వంటకాలు పేర్కొన్నారు. అలాగే పాతబస్తీలోని షాబాద్ హోటల్‌లో అధికారుల తనిఖీలు జరిగాయి. పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రైప్రూట్స్ పేర్కొన్నారు. అలాగే కాటేదాన్ లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిగాయి.భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిపారు వంట నూనె తయారీలో కంపెనీల నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. నిల్వ ఉంచిన ముడి పదార్థాల్లో కీటకాలను పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch