Tuesday, February 24, 2026
Home » బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్రణ,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన మండ్ల ఆంజనేయులుకు శస్త్ర చికిత్స జరగడంతో బాధితుడిని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.అలాగే కొత్త పేట మాజీ సర్పంచ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల రమేష్ ఇటివల గుండెపోటుతో మృతి చెందారు.మృతుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.అనంతరందావుత్ ఖాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు నాయనమ్మ కొంకల నాగమ్మ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులు,చిక్కేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోయ కృష్ణయ్య ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు.

మృతుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య నాయుడు,గోపాల్ రెడ్డి, రంగాపురం శివారెడ్డి,రాజేష్ రెడ్డి,బాలస్వామి యాదవ్,భాస్కర్ రెడ్డి,తిలకేశ్ గౌడ్, నరసింహ,ప్రవీణ్ రెడ్డి,రాంబాబు నాయక్, నవీన్ రెడ్డి,శ్రీనివాసులు,,రాంబాబు ,అశోక్,,స్వామి,,రాములు,,వెంకట్ రాములు,,ధర్మారెడ్డి తీసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch