4

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆగస్టునెల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచనుంది. ఉదయం 10గంటల వరకు ఆర్జిత సేవకు సంబంధించి ప్రరిజిష్టేన్ కొనసాగుతుంది. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరుగుతుంది.